GuidePedia

summer cotton saree fabric painting on hd image | fabric painting images


ఇది ఒక కేరళ కాటన్ సారీ తక్కువ రంగుల తోటి చిన్న డిజైన్ చీర మొత్తం వచ్చే విధంగా అనగా ఆ లవర్ లాగా వచ్చే విధంగా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేయమని ఆర్డర్ ఇచ్చారు. దీనికి వాడిన కలర్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కలర్ మనకు దొరుకుతాయి  ప్రతి చోట ఫ్యాన్సి స్టోర్ లో దొరుకుతాయి.



summer cotton saree fabric painting on hd image 5
summer cotton saree fabric painting on hd image 5

అయితే ఈ డిజైన్ పెద్దగా ఉండకుండా కేవలం అలాగా అయితే ఉండకూడదు అది ఒక ఆకు టైపులో ఉండాలి అని చెప్పారు దానికి తగ్గట్టుగానే పువ్వుల కాకుండా ఆకుకి ఆకుపచ్చరంగు అలా కాకుండా ఫ్లవర్స్ కుండే కలర్ అంటే ఎరుపు పర్పుల్ అనేక రకాలు ఉంటాయి.  డిజైన్ రిచ్ గా ఉండాలి అని చెప్పినప్పటికీ అది ఎబ్బెట్టుగా ఉండకూడదని చూడగానే చాలా క్లాస్ గా ఉండాలని కలర్స్ సారీ నీ కలర్స్ డామినేట్ చేయకూడదని చీర మీద వేసిన డిజైన్ చూడగానే అర్థం కావాలి ఈ చీర మీద వేసే డిజైన్ మరి ఏ చీర మీద ఉండకూడదని మరీ మరీ చెప్పారు. అయితే నూటికి నూరుశాతం ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసే వారు ఒక చీర మీద వేసిన డిజైన్ మరో చీర మీద రాకుండా వేయగలరు కారణం ఏంటంటే డిజైన్ ఎప్పుడూ కూడా పేపర్ మీద ఉండదు అది మైండ్లో ఫిక్స్ అయింది ఒక కలర్ మీద వేసిన డిజైన్ మరో చీర మీద కి వచ్చేటప్పటికి కలర్స్ మారిపోతుంటాయి ఎగ్జాంపుల్ బ్లూ కలర్ శారీ మీద కలర్స్  వైట్ చీర మీద వేసిన డిజైన్ దానికి వాడిన కలర్స్ అక్కడ వేసిన డిజైన్ చూసే వారికి చాలా అద్భుతంగా చాలా క్లాస్ గా నైసుగా నాజూకుగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అంతే క్లాస్గా అంతే నాజూగ్గా అంతే అద్భుతంగా ఉండాలి అని చెప్పారు మొత్తం ఫోటో తీసి నట్టు గా ఉండాలి కాకపోతే చీర కలర్ బ్లాక్ అని చెప్పారా అనుకోండి ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసే వారికి ఎలా ఉంటుంది.  చెప్పాలంటే ఫిల్లీగ్ పెయింటింగ్ చేసేవారైతే నూటికి నూరుశాతం కంగారుపడ్డారు ఎందుకంటే వారు వేసేది  డిజైన్ కార్బన్ తో వేసుకుని దానిపై నా కలర్ వైట్ కలర్ చీర మీద వేసే రంగులు సింపుల్ గా వస్తాయి కానీ బ్లాక్ కలర్ శారీ మీద అవేరంగులు సులభంగారావు  ఆ సందర్భంలో వారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగిస్తారు. వైట్ కలర్ శారీ పైన వేసిన డిజైన్ మొదట కార్బన్ తీసి దాన్ని బ్లాక్ సారీ పైన వైట్ కార్బన్ తోటి డిజైన్ గీసుకొని దానిపైన మొదట వైట్ కలర్ తోటి ఫీలింగ్ చేసి తరువాత దానిపైన కలర్స్ షేడింగ్ తీస్తారు అయినప్పటికీ అది అత అందంగా కనిపించదు కారణం ఏమిటంటే. ఫీల్డింగ్ పెయింటింగ్ చేసినప్పుడు కలర్ చాలా మందంగా పడుతుంది మందంగా వేసినప్పుడు మాత్రమే మనకి కావలసిన విధంగా హెడ్డింగ్స్ వస్తాయి ఆ సందర్భంలో వేసిన పెయింటింగ్ కొంచెం తీకుగా  మందంగా ఉంటుంది నిజం చెప్పాలంటే పేపరు పట్టుకున్నప్పుడు ఉంటుందో అలా ఉంటుంది ఏదైనా సందర్భంలో  చీర కట్టుకున్న అప్పుడేనా ఒక పేపర్ తాకినట్టుగా ఆ పెయింటింగ్ ఉంది అందువలనే పెయింటింగ్ అంత అందంగా కనిపించదు.ఫ్రీ హ్యాండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంటే చాలా సులభంగా ఈజీగా ప్రతి స్ట్రోక్ నైస్ గా కనిపించే విధంగా లైట్ కలర్ శారీ పైన వస్తాయి అన్ని రకాల చీరలపై న మినిమం సెంటర్ కలర్స్ అంటే పూర్తిగా లైట్ కలర్ కాకపోయినప్పటికీ కొద్ది గొప్ప లైట్ గా ఉన్నప్పటికీ వాటి పైన కలర్ డార్క్ అవ్వకుండా దాదాపుగా వస్తాయి సెంటర్ కలర్స్ దాటిన తరువాత వాడే ప్రతి కలర్ ఆ నలుపు రంగులోకి మారి పోతూ ఉంటాయి .


summer cotton saree fabric painting on hd image 2
summer cotton saree fabric painting on hd image 2

summer cotton saree fabric painting on hd image 1
summer cotton saree fabric painting on hd image 1

summer cotton saree fabric painting on hd image 3
summer cotton saree fabric painting on hd image 3

summer cotton saree fabric painting on hd image 4
summer cotton saree fabric painting on hd image 4



ఈ సందర్భంలో ( Pidilite Fevicryl Acrylic Colours ) వాడేవారైతే.అన్ని  కలర్స్ శారీస్ పైన అయినా ఈ కలర్ చాలా అద్భుతంగా వస్తాయి లైట్ కలర్ శారీ మీద మామూలు కలర్స్ ఎంత బాగా వస్తాయో ఎంత ఈజీగా సులభంగా వస్తాయో అదేవిధంగా ( Fevicryl Acylic Sparkling Colours ) ఈ కలర్స్ కూడా అన్ని రకాల అన్ని రకాల దుస్తులు పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది ( Sparkling Colours ) చాలా అద్భుతంగా కనిపిస్తుంది అయితే మెరిసే పెయింట్లు అనుకుంటారు కానీ ఇవి పెద్దగా షైనింగ్ ఉండవు కొంచెం మాత్రమే మెరుపు కనిపిస్తుంది అది కూడా ఏదైనా ఒక లైటింగ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అవి మెరిసినట్టు గా కనిపిస్తాయి పూర్తిగా మెరిసేలా కలర్స్ వేయడానికి కూడా ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి కలర్స్ మెరువకుండా వేయడానికి కూడా కొన్ని చిన్న చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే అద్భుతంగా ఈ కలర్స్ కూడా పనిచేస్తాయి


 
Top