budati 15:28 పిబరే రామరసం (సదాశివ బ్రహ్మేంద్ర)పిబరే రామరసం రసమే పిబరే రామరసంజనన మరణ భయ శోక విధూరంసకల శాస్త్ర నిగమాగమ సారంపిబరే రామరసం రసమే పిబరే రామరసంశుద్ధపరమహంస ఆశ్రమ గీతంశుకశౌనక కౌశికముఖ పీతంపిబరే రామరసం , రసనే పిబరే రామరసం పిబరే రామరసం (సదాశివ బ్రహ్మేంద్ర) పిబరే రామరసం రసమే పిబరే రామరసం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం రసమే పిబరే రామర... Read more »
budati 15:26 ముద్దు గారే యశోద (అన్నమాచార్య)ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడుదిద్దరాని మహిమల దేవకీ సుతుడుఅంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యముపంతమాడే కంసుని పాలి వజ్రముకాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూసచెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడురతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడముమితి గోవర్ధనపు గోమేధికముసతమై శంఖచక్రాల సందుల వైదూర్యముగతియై మమ్ము గాచే కమలాక్షుడుకాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగముయేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలముపాలజలనిధిలోన బాయని దివ్య రత్నముబాలునీవలె దిరిగే పద్మనాభుడు ముద్దు గారే యశోద (అన్నమాచార్య) ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే... Read more »
amazing india tv 11:54 సకలదేవగణంబు శరభ సకలదేవగణంబు శరభ సకలదేవగణంబు శరభ శక్తుల నశింప శరభ సకలదేవగణంబు శరభ శక్తుల నశింప శరభ వెలముని దేవుడు శరభ వేదపఠనం చేయ శరభ వేదపఠనం చేయ వెలముని దేవుడు వేదపఠనం చేయ శరభ ఘనత మార్కండేయు యజ్ఞగుండము నుండి శరభ యజ్ఞగుండము నుండి శరభ ఘనత మార్కండేయు శరభ యజ్ఞగుండము నుండి శరభ సకల దివ్యాస్త్రములు శరభ సకల దివ్యాస్త్రములు శరభ దేవుని జలహితుండు శరభ తన దివ్యరూపంబు శరభ తనదివ్యరూపంబు శరభ అని నేను నిక్కంగా శరభ దేవమునిగణములు జేజేలు పలికే శరభ జేజేలు పలికే శరభ దేవమునిగనములు జేజేలు పలికే శరభ భారత కుంగురుడు శరభ భారత కుంగురుడు శరభ హ్యూదాయాన్ని పాడే శరభ భైరి కాల్వసురుని శరభ ఖడ్గమును చెదిరే శరభ ఒకతేజోరాయ శరభ ఒకతేజోరాయ శరభ శ్రీ భావన ముని చంద్ర శరభ శ్రీ భావన ముని చంద్ర శరభ ఒకతేజోరాయ శరభ శ్రీ భావన ముని చంద్ర శరభ ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; రవళి వైకుంఠమున శరభ రవళి వైకుంఠమున శరభ తంతువును అందుకుని శరభ శంకరుని దర్శించి శరభ శంకరుని దర్శించి శరభ రోత ప్రోతములన్ని శరభ శంకరుని దర్శించి రోటా ప్రోతములన్ని శరభ బ్రహ్మ లోకము జేరి శరభ బ్రహ్మ లోకము జేరి శరభ బ్రహ్మలోకము జేరి శరభ ఖడ్గముని కూర్చుకుని శరభ ఖడ్గమును కూర్చుకుని శరభ ముల్లోకవాసులకు శరభ ముల్లోకవాసులకు శరభ వారములనొసగితిని శరభ ముల్లోకవాసులకు శరభ వారములనొసగితిని శరభ ముళ్ళవెదకుతూ పోయి శరభ ముళ్ళవెదకుతూ పోయి శరభ సుర్యానుతగాల్చితిని శరభ సుర్యానుటగాల్చితిని శరభ ముళ్ళవెదకుతూ పోయి సుర్యానుటగాల్చితిని శరభ వాణిగ్రహణంబు అయ్యే శరభ వాణిగ్రహణంబు అయ్యే శరభ భద్రావతికి నీకు శరభ భద్రావతికి నీకు శరభ వాణిగ్రహమ్బు అయ్యే శరభ సకలదేవగణంబు శరభ సకలదేవగణంబు శరభ సకలదేవగణంబు శరభ శక్తుల నశింప శరభ సకలదేవగణంబు శరభ శక్తుల నశింప శరభ వెలముని దేవుడు శరభ వేదపఠనం చేయ శర... Read more »